Friday 3 June 2016

Farah Ki Daawat

Salman Khan, Shah Rukh Khan together on
 Farah Ki Daawat Cooking Pasta

https://www.youtube.com/watch?v=muDAsvhlNws

Annie’s Kitchen | Actor Harisree Asokan |


Annie’s Kitchen | Actor Harisree Asokan |
Vermicelli (semiya) payasam & Boli recipe

https://www.youtube.com/watch?v=PR1DraaNqEs

Saturday 9 April 2016

Meat Tenderizer


Meat Tenderizer - By VahChef @ VahRehVah.com

https://www.youtube.com/watch?v=fVPe018Wb1c

The Best Way to Tenderize Meat - BBQ Steak Marinade - Beef Lamb Chicken Tenderizing

https://www.youtube.com/watch?v=1cr4Rq7qis0&ebc=ANyPxKolgb2pF4WMfmNVP2x12k-2e-EbvZE1jyeCYRp--2HXBh6kgVGs-lHKnX68reJK5lufvEYRl_rt1-jxx72ccNlgsLJoAg&nohtml5=False

Friday 25 March 2016

Raagi Sankati recipe

ragi mudde recipe, how to make ragi mudde | ragi recipes

ragi mudde recipe swasthis recipes
 
ragi mudde, is a staple in some parts of Karnataka and Andhra. Ragi flour is cooked to make balls called as mudde and is usually served with leafy green cooked with dal. In Andhra it is known as ragi sankati and there are slight variations to making this with rice or rice flour. Ragi sankati is served with a simple chicken currychicken gravy or chicken pulusu in rayalaseema area.
 
ragi mudde is prepared only with ragi flour and no rice or rice flour is used. These are served with lentil based or leafy vegetables, usually a soupy curry which pairs up well with this mudde. However it is a personal choice of pairing it with any favorite side dishes. We don’t mind serving ragi mudde with tomato rasam, bassaru or sambar.
 
The plate you see in the picture was my 4 year old boy’s lunch. Any food I mention “healthy” is eaten by him happily. Iam sharing this post to encourage moms to introduce their kids to millets especially ragi, at an early age at least by the age of one. My little one did not like to eat ragi based foods till he turned 18 months.I did not give up and kept trying.
 
Consuming ragi regularly makes the bones strong and also helps to maintain steady iron levels.
 
ragi mudde can be prepared by bachelors too easily with readymade ragi flour. It barely takes 10 minutes to prepare, good to have for breakfast or even for dinner. It can be relished with any simple dal recipe like
tomato pappu
moong dal recipe
beerakaya pappu
bottle gourd chana dal.
 
you can find more ragi recipes at the end of this post.
 

how to make ragi mudde with step by step pictures

1. stir in 1 tbsp. flour in 1 cup water and bring it to a boil.
stir flour with water to make ragi mudde recipe
2.Allow the mixture to boil rapidly.
boiling mixture in pot to make ragi mudde
3. Add the rest of the flour.
add more flour to the pot to make ragi mudde recipe
4. Set the pot aside, away from the stove and stir well to prevent any lumps.Put it back to the stove and cook till it thickens. Scrape off the sides and get the dough to the center of the pot.
break up the lumps stir for making ragi mudde dough
5. Cover and cook on a lowest flame for about 2 to 3 minutes.make sure you are not burning it.
cooking flour dough for ragi mudde recipe
6. Off the stove and let the dough rest for few minutes. Keep the pot covered since it still gets cooked.
how to make ragi sankati
When the temperature comes down, grease or rinse your palms and roll the dough to balls. Serve with any dal or gravy curry.
 

find ragi mudde recipe below

5.0 from 3 reviews
ragi mudde recipe, how to make ragi mudde | ragi recipes
 
Prep time
Cook time
Total time
 
Author: 
Recipe type: Main
Cuisine: Indian
Yield / Serves: 1
Ingredients (240 ml cup used)
  • ½ cup ragi flour (even puttu flour works well)
  • 1 cup water
  • Salt as needed
Instructions
  1. Add salt, 1 tbsp. flour to water in a pot and mix well to remove any lumps.
  2. Begin to cook on a medium flame.
  3. When the mixture begins to boil rapidly, add the flour.
  4. Take off the pot from the stove, and stir well to prevent lumps.
  5. You will see that the water is absorbed quickly by the flour, but yet looks soggy. Bring the flour together to the center of the pot, this helps to trap the steam in the flour.
  6. Back to the stove, cover and cook on a low flame for about 3 minutes without burning.
  7. Switch off the stove and leave it as it is covered.
  8. When the temperature comes down, either grease or moisten your palms and roll it to balls.
  9. Serve with your favorite gravy or sambar.

Saturday 23 January 2016

క్లిక్ చేస్తే లంచ్ బాక్స్!

న్యూస్ ఫ్లాష్రోహిత్ కుటుంబానికి ఒక రోజు వేతనాన్ని ప్రకటించిన హెచ్ సీయూ ప్రొఫెసర్లుShare on:
  
మీరు ఇక్కడ ఉన్నారు: హోం బిజినెస్కథ

క్లిక్ చేస్తే లంచ్ బాక్స్!

Sakshi | Updated: January 23, 2016 00:02 (IST)
క్లిక్ చేస్తే లంచ్ బాక్స్!
కొందరు బరువు తగ్గాలి. మరికొందరు కాస్త పుష్టిగా మారాలి. వీటికోసం జిమ్, యోగా సెంటర్లలో గడిపేవారు ఎక్కువమందే. అయితే వ్యాయామంతో పాటు సరైన ఆహారం ఉంటేనే ఇదంతా సాధ్యమని నిపుణులు చెబుతూనే ఉంటారు. మరి ఏం తింటే బెటర్? చక్కని ఆహారం ఎక్కడ దొరుకుతుంది? ఈ ప్రశ్నలన్నిటికీ తమ ‘డైట్ ఆన్ క్లిక్’తో సమాధానం చెబుతున్నారు ఈ యువకులు. 
బరువు తగ్గటానికైనా, పెరగటానికైనా రహస్యం సరైన సమయానికి సరైన పౌష్టికాహారం తీసుకోవటమేనంటున్నారు వీళ్లు. దీనికోసం తమ ‘డైట్ ఆన్ క్లిక్.కామ్‌లో’ ఆర్డరిస్తే చాలు. మధ్యాహ్నం భోజనం.. సాయంత్రం స్నాక్స్ రెండూ ఒకేసారి అందించడమే వీరి ప్రత్యేకత. మరిన్ని వివరాలు సంస్థ వ్యవస్థాపకులు, ఆనంద్, స్వరూప్‌ల మాటల్లోనే...

♦ పౌష్టికాహారానికి ‘డైట్ ఆన్ క్లిక్’
♦  ఒకే సమయంలో లంచ్, స్నాక్స్ కూడా..
♦ హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో సేవలు
♦ నిధుల సమీకరణ తరవాత విస్తరణ


హైదరాబాద్, బిజినెస్ బ్యూరో .ఈ రోజుల్లో ప్రతిదానికీ ఆన్‌లైనే వేదికైంది. అయితే ఆన్‌లైన్‌లో ఫుడ్ అందిస్తున్న సంస్థల మెనూ చూస్తే... బిర్యానీలు.. కేలరీలు ఎక్కువుండే నాన్‌వెజ్ ఐటమ్స్, స్నాక్స్ విషయానికొస్తే పిజ్జాలు.. సమోసాలు.. ఇవే  కనిపిస్తుంటాయి. అమ్మేవారి సంగతి పక్కన పెడితే.. తినేవారి ఆరోగ్యం మాటేంటి? ఆకలితో కొందరు.. వేరే అవకాశం లేక ఇంకొందరు మొత్తం మీద అందరూ అనారోగ్యాన్ని ‘కొని’తెచ్చుకుంటున్నారు. మేం ఐటీ ఉద్యోగులం కావటంతో మాకూ ఈ బాధలు తప్పలేదు.

  దీంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని... అదీ సమయానికి అందించే సంస్థలేవైనా ఉన్నాయా! అని వెతికితే ఒక్కటీ కనిపించలేదు. అప్పుడే అనిపించింది... వేరే ఎవరో చేయడమెందుకు మనమే రంగంలోకి దిగితే బాగుంటుంది కదా... అని. ఇంకేముంది! ఇంటర్మీడియెట్ నుంచి స్నేహితులమైన మేం... శరత్ అనే మరో స్నేహితుడితో కలసి రూ.9 లక్షల పెట్టుబడి  పెట్టి కూకట్‌పల్లిలోని ఫోర్త్ ఫేజ్‌లో డైట్ ఆన్ క్లిక్ పేరిట కిచెన్‌ను ఏర్పాటు చేశాం.

 లంచ్, స్నాక్స్ రెండూ ఒకేసారి...
 డబ్బా బుక్ చేసుకోవాలనుకుంటే ఉదయం 11 గంటల లోపు చేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12-2 గంటల మధ్య సరఫరా చేస్తాం. ఇందులోనే సాయంత్రానికి కావాల్సిన స్నాక్స్ కూడా ఉంటాయి. ప్రతీ రోజూ మెనూ మారుతుంటుంది. ప్రస్తుతం రోజుకు 160కి పైగా ఆర్డర్లొస్తున్నాయి. నేరుగా కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా ఎక్కువే. ఒక్క రోజుకైతే డబ్బా ధర రూ.90. వారం, నెల వారీ ప్యాకేజీలకైతే ఇంకా తక్కువే పడుతుంది.

  వారం ప్యాకేజీ డబ్బా ధర రూ.85, నెల ప్యాకేజీలో డబ్బా ధర రూ.79. సర్వీస్ చార్జీలుండవు. శని, ఆదివారాలు సెలవు. ఇంకో ప్రత్యేకతేమిటంటే మా రెగ్యులర్ కస్టమర్లకు మేం న్యూట్రికేర్ వంటి ప్రముఖ సంస్థల చేత ఆహారం విషయంలో కౌన్సిలింగ్ కూడా ఉచితంగానే ఇప్పిస్తున్నాం.

 నిధుల సమీకరణపై దృష్టి..
 ప్రస్తుతం కూకట్‌పల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో సేవలందిస్తున్నాం. తొలిసారిగా నిధుల సమీకరణపై దృష్టి పెట్టాం. ఆ తరవాత హైదరాబాద్ మొత్తాన్ని కవర్ చేస్తాం. గత నెలలో రూ.2.70 లక్షల వ్యాపారాన్ని చేరుకున్నాం. ప్రస్తుతం 8 మంది డెలివరీ బాయ్స్, వివిధ రెస్టారెంట్లలో 18 ఏళ్ల అనుభవమున్న ఓ చెఫ్‌తో పాటు ముగ్గురు సహాయకులను నియమించుకున్నాం.

 డైట్ ఆన్ క్లిక్ మెనూ ఇదే..
 సోమవారం: బీట్ రూట్ రోటీ, పాలకూర పప్పు, చిక్కుడు కాయ కర్రీ, పుదీనా రైస్, బ్రౌన్/వైట్ రైస్, పెరుగు.
స్నాక్స్: మొలకెత్తిన పెసలు, పళ్లు.

 మంగళవారం: క్యారెట్ రోటీ, మెంతికూర పప్పు, రాజ్మ కర్రీ, పెరుగు, సోయా రైస్, బ్రౌన్/వైట్ రైస్.
స్నాక్స్: రావి బిస్కెట్లు, ఫైబర్ రిచ్ స్వీట్ పొటాటో.

 బుధవారం: 
మేతి రోటీ, టమాటా పప్పు, టోఫూ ఆలు మిక్స్‌డ్ కర్రీ, పెరుగు, బీట్ రూట్ రైస్,  బ్రౌన్/వైట్ రైస్.
 స్నాక్స్: ఉలవల లడ్డూ, స్వీట్ కార్న్.

 గురువారం: మల్టీ గ్రెయిన్ రోటీ, దోసకాయ పప్పు, క్యాలీఫ్లవర్ గ్రీన్ పీస్ కర్రీ, పెరుగు, కొబ్బరన్నం,  బ్రౌన్/వైట్ రైస్.
స్నాక్స్: మిక్స్‌డ్ నట్స్, పీనట్ సలాడ్.

 శుక్రవారం: సొరకాయ రోటీ, ఉలవచారు, వంకాయ కర్రీ విత్ ఉలవల పౌడర్, పెరుగు, రాగి జావ,  బ్రౌన్/వైట్ రైస్
స్నాక్స్: మిక్స్‌డ్ ఫ్రూట్స్, నల్ల శనగల సలాడ్.

 అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే
 startups@sakshi.comకు మెయిల్ చేయండి...